Guruvarya Song Lyrics
Guruvarya Song Lyrics

Song Lyrics
Guruvarya Song Lyrics in Telugu
ఎలా తీర్చుకోగలం మీ ఋణం
(రంరం గురువీరం
రంరం గురుధీరం)…
ఎలా మరచిపోగలమా మంచితనం
(రంరం గురువీరం
రంరం గురుధీరం)…
గురువర్యా గురువర్యా
మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా
గురువర్యా గురువర్యా
మీతోటే మా బతుకులకొక విలువయ్యా
గురువర్యా…
(రంరం గురువీరం
రంరం గురుధీరం
రం రం గురుశేఖరం
ప్రభాకరంచ భాస్కరం)
మీ దగ్గర మేమ్ దిద్దిన ఓనమాలు
మాకు మనుషులలో ఇచ్ఛాయొక ఆనమాలు
మేనులపై మీ బెత్తపు చేతివ్రాలు
మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు
పొరపాటును సరిచేసే అమ్మదనముగా
గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా
కడదాకా మా కధ నడిపించగా నీ దయా
గురువర్యా గురువర్యా
మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా
గురువర్యా గురువర్యా
మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా
గురువర్యా…..
(రంరం గురువీరం
రంరం గురుధీరం
రం రం గురుశేఖరం
ప్రభాకరంచ భాస్కరం)
(రంరం గురువీరం
రంరం గురుధీరం
రం రం గురుశేఖరం
ప్రభాకరంచ భాస్కరం)
ఎలా తీర్చుకోగలం మీ ఋణం??
Guruvarya Song Lyrics in English
Elaa Teerchukogalam Mee Runam
Ram Ram Guruveeram
Ram Ram Guru Dheeram
Elaa Marachipogalam Manchithanam
Ram Ram Guruveeram
Ram Ram Guru Dheeram..
Guruvarya, Guruvarya
Mee Maate Maa Manasulakika Velugayya
Guruvarya Guruvarya
Meethote Maa Bathukulakoka Viluvayya
Guruvaryaa……
Ram Ram Guruveeram
Ram Ram Guru Dheeram
Ram Ram Gurushekharam
Prabhaakarancha Bhaaskaram
Mee Daggara Mem Dhiddhina Onamaalu
Maaku Manashulatho Ichaayoka Aanamaalu
Menulapai Mee Betthapu Chethivraalu
Mammu Manushuluga Maarchindhanu Trupti Chaalu
Porapaatunu Sarichese Ammadhanamuga
Gunapathamu Nerpinche Nanna Gunamuga
Kadadhaaka Maa Kadha Nadipinchaga Nee Dhaya
Guruvarya Guruvarya
Mee Badule Maa Adugulakika Gudulayya
Guruvarya Guruvarya
Mee Smruthule Maa Edhalodhalani Mudulayya
Guruvaryaa…….
Ram Ram Guruveeram
Ram Ram Guru Dheeram
Ram Ram Gurushekharam
Prabhaakarancha Bhaaskaram
Ram Ram Guruveeram
Ram Ram Guru Dheeram
Ram Ram Gurushekharam
Prabhaakarancha Bhaaskaram
Elaa Teerchukogalam Mee Runam?